Mahesh Babu | Srimanthudu | first week collections | Shruti Haasan | Trailers

Mahesh srimanthudu first week collections

Srimanthudu movie first week collections, Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Mahesh Srimanthudu first week collections: Mahesh Babu Srimanthudu film first week collections report. Shruthi Hasan heroine, Music Composed by Devi Sri Prasad, Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

మహేష్ శ్రీమంతుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

Posted: 08/15/2015 03:08 PM IST
Mahesh srimanthudu first week collections

సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రస్తుతం విడుదలైన అన్నిచోట్ల దుమ్మురేపుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఆగష్టు 7వ తేదిన విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మొదటి 7 రోజుల్లోనే 66,57,99,056 షేర్ ను వసూలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్ వివరాల జాబితా మీకోసం.

నైజాం: 14,38,19,624
సీడేడ్: 7,70,74,596
వైజాగ్: 3,16,16,902
ఈస్ట్: 3,67,98,037
వెస్ట్: 3,04,38,000
గుంటూరు: 3,64,30,992
కృష్ణా: 2,86,44,572
నెల్లూరు: 1,37,29,123
కర్ణాటక: 7,30,45,287
తమిళనాడు: 2,36,12,157
నార్త్ ఇండియా: 2,50,27,721
యుఎస్ఏ: 9,38,46,569 (గ్రాస్: 15,64,10949)
ఓవర్సీస్ (యుఎస్ మినహా): 5,17,15,476 (గ్రాస్: 8,38,79,152)

7 రోజుల టోటల్ షేర్: 66,57,99,056

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Srimanthudu  first week collections  Shruti Haasan  Trailers  

Other Articles