Cinema Chupista Maava Movie Release on 14 August

Cinema chupista maava movie release on 14 august

Cinema Chupista Maava Movie Release Date, Cinema Chupista Maava movie news, Cinema Chupista Maava movie stills, Cinema Chupista Maava latest updates, Cinema Chupista Maava songs, Cinema Chupista Maava audio, Cinema Chupista Maava posters, Cinema Chupista Maava release date, Cinema Chupista Maava

Cinema Chupista Maava Movie Release on 14 August: Raj Tarun, avika ghor acts in lead roles. thinada rao direction. shekha chandra music. movie will be release on 14 august.

విడుదలకు సిద్ధమైన సినిమా చూపిస్త మావ

Posted: 08/11/2015 06:10 PM IST
Cinema chupista maava movie release on 14 august

‘ఉయ్యాల జంపాలా’ తర్వాత రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రానికి త్రినాథ రావు దర్శకత్వం వహించారు.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులను మాటీవి వారు దక్కించుకున్నారు.



ఈ చిత్రాన్ని ఆగష్టు 14న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinema Chupista Maava  Release Date  Raj Tarun  avika ghor  songs  trailers  news  

Other Articles