Ntr son Abhay Ram Birthday stills

Ntr son abhay ram birthday stills

Ntr son Abhay Ram Birthday celebrations, Abhay Ram Birthday celebrations, Ntr son Abhay Ram Birthday, Ntr son Abhay Ram stills, Ntr son Abhay Ram photos, Ntr son Abhay Ram Birthday stills, Ntr movie news, Ntr movie updates, Ntr stills, Ntr

Ntr son Abhay Ram Birthday stills: Young tiger Ntr son Abhay Ram Birthday today. Abhay ram birthday celebrations in london.

హ్యాపీ బర్త్ డే నందమూరి అభయ్ రామ్

Posted: 07/22/2015 03:24 PM IST
Ntr son abhay ram birthday stills

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి అభయ్ రామ్ ఫోటోలను ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు అభయ్ రామ్ పుట్టినరోజు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ లండన్ లో తన కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం లండన్ లో వున్నారు. అందుకే ఎన్టీఆర్ లండన్ నుంచి రాలేకపోవడంవల్ల... ఎన్టీఆర్ భార్య ప్రణతి, కొడుకు అభయ్ రామ్ మరియు ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి లండన్ వెళ్లారు. హైదరాబాద్ లో స్పెషల్ గా తయారు చేయించిన 3.5 కిలోల స్పెషల్ కేక్ తో లండన్ కు తీసుకెళ్లి, అక్కడ గ్రాండ్ గా అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకను ఈరోజు ఉదయం సెలబ్రేట్ చేసారు.

ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషంగా అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభయ్ రామ్ తో ఎన్టీఆర్ దిగిన ఓ ఫోటో తెగ హల్చల్ చేస్తోంది. ఈ తాజా స్టిల్ మీకోసం అందిస్తున్నాం మీరు ఓ లుక్కేయండి. ఈ సంధర్భంగా నందమూరి అభయ్ రామ్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్.

Ntr son Abhay Ram Birthday celebrations-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  son  Abhay Ram  Birthday  celebrations  stills  

Other Articles