Prabhas Bahubali Film Karnataka Collections

Prabhas bahubali film karnataka collections

Bahubali Film Karnataka Collections, Bahubali Karnataka Collections, Bahubali Collections, Bahubali latest news, Bahubali movie news, Bahubali records, Bahubali videos, Bahubali hot news, Bahubali stills, Bahubali posters, Bahubali

Prabhas Bahubali Film Karnataka Collections: India’s biggest motion picture Bahubali is all set create sensations with it’s first week collections in Karnataka (Bangalore).

కర్ణాటకలో కలెక్షన్ల మోత మోగిస్తున్న బాహుబలి

Posted: 07/18/2015 10:34 AM IST
Prabhas bahubali film karnataka collections

బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలై, అన్నిచోట్ల కూడా భారీ కలెక్షన్ల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ ‘బాహుబలి’, ‘శివుడు’ పాత్రలలో అద్భుతంగా నటించాడు. భల్లలాదేవ పాత్రలో రానా యాక్టింగ్ సూపర్బ్. ఇక తమన్నా తన అందచందాలతో పిచ్చెక్కించేసింది. శివగామి పాత్రకు రమ్యకృష్ణ జీవం పోసిందని చెప్పుకోవచ్చు.

విజువల్ వండర్ చిత్రంగా రూపొందిన ‘బాహుబలి’ చిత్రాన్ని కర్ణాటకలో కూడా తెలుగులోనే విడుదల చేసారు. అక్కడ కూడా భారీ స్థాయిలో ‘బాహుబలి’ చిత్రం విడుదలయ్యింది. అన్ని థియేటర్లలో కూడా ‘బాహుబలి’ చిత్ర హౌస్ ఫుల్ కలెక్షన్లతో భారీ కలెక్షన్లు రాబడుతోంది. కర్ణాటకలో మొదటి వారం సుమారు 20 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం 200కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Karnataka Collections  Prabhas  Tamanna  

Other Articles