Singer V Ramakrishna passes away

Singer v ramakrishna passes away

V Ramakrishna passes away, V Ramakrishna died, V Ramakrishna death, V Ramakrishna passed away, V Ramakrishna death news, V Ramakrishna died news, V Ramakrishna news, V Ramakrishna dead, V Ramakrishna stills, V Ramakrishna

V Ramakrishna passes away: Telugu Veteran Music Director V.Ramakrishna dies at Hyderabad. V. Ramakrishna (b: 1947) is a playback singer in South India. His full name is Vissamraju Ramakrishna.

తిరిగిరాని లోకాలకు గాయకుడు వి.రామకృష్ణ

Posted: 07/16/2015 09:37 AM IST
Singer v ramakrishna passes away

ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గతకొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ఆయన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1947 ఆగష్టు 20న జన్మించారు. 1972లో విడుదలైన ‘విచిత్రబంధం’ సినిమా ద్వారా గాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

ఆయన ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. రామకృష్ణ పాడిన పాటలు ఇప్పటికీ సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా ఆయన పాడిన భక్తిపాటలు కూడా ఎంతో ప్రజాదారణ పొందాయి. రామకృష్ణ తనయుడు సాయికిరణ్ ‘నువ్వేకావాలి’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసాడు. రామకృష్ణ గారు ఎక్కడున్న కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుందాం.



Video Courtesy : etvteluguindia

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Ramakrishna  Passes away  died  songs  

Other Articles