Mohan babu movie title Mama Manchu Alludu Kanchu

Mohan babu movie title mama manchu alludu kanchu

Allari Naresh in Mama Manchu Alludu Kanchu, Mohan babu movie title Mama Manchu Alludu Kanchu, Mama Manchu Alludu Kanchu movie news, Allari Naresh Mohan babu movie details, Allari Naresh Mohan babu movie news, Mohan babu movie updates, Mohan babu movie news, Mohan babu latest updates, Mohan babu movies, Mohan babu news, Mohan babu stills, Mohan babu

Mohan babu movie title Mama Manchu Alludu Kanchu: Mohan babu upcoming film under srinivas reddy direction. Manchu vishnu producer. allari naresh acts in lead role. Movie title Mama Manchu Alludu Kanchu

‘మామ మంచు... అల్లుడు కంచు’ టైటిల్ ఖరారు

Posted: 07/15/2015 01:40 PM IST
Mohan babu movie title mama manchu alludu kanchu

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం 'అల్లరి మొగుడు'. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్ ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వాటిలో 'అల్లరి మొగుడు'కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్ జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తు చేయడానికి కారణం ఉంది. మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ చేయబోతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్ కి 'అల్లరి' నరేశ్ తోడయ్యారు. నరేశ్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. సినిమా పేరు 'మామ మంచు... అల్లుడు కంచు'. టైటిల్ రోల్స్ లో మోహన్ బాబు, 'అల్లరి' నరేశ్ నటించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్యకాలంలో సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేసిన మోహన్ బాబు ఫుల్ ప్లెడ్లెడ్జ్ హీరోగా చేయబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సిపాన, కెమెరాః బాల మురుగన్, ఆర్ట్ చిన్నా, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి, నిర్మాత: మంచు విష్ణు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Mohan babu  Mama Manchu Alludu Kanchu  Srinivas reddy  Manchu Vishnu  

Other Articles