Actress Saranya Mohan Engagement with Aravind Krishnan

Actress saranya mohan engagement with aravind krishnan

Actress Saranya Mohan Engagement Updates, Saranya Mohan Engagement news, Saranya Mohan Engagement stills, Saranya Mohan Engagement photos, Saranya Mohan Engagement details, Saranya Mohan Engagement gallery, Saranya Mohan latest news, Saranya Mohan movies, Saranya Mohan

Actress Saranya Mohan Engagement with Aravind Krishnan: Actress Saranya Mohan has announced her marriage with Aravind Krishnan. Saranya Mohan Marriage News, Engagement Photos

డాక్టర్ ను పెళ్లిచేసుకోబోతున్న శరణ్య మోహన్

Posted: 07/14/2015 11:22 AM IST
Actress saranya mohan engagement with aravind krishnan

‘విలేజ్ లో వినాయకుడు’, ‘భీమిలీ కబడ్డీ జట్టు’ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన నటి శరణ్య మోహన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. శరణ్య నిశ్చితార్థం ఇటీవలే డాక్టర్ అరవింద్ కృష్ణన్ తో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా శరణ్య తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో శరణ్య నటించినప్పటికీ.. ఏ సినిమాలో కూడా గ్లామర్ పాత్రలలో నటించలేదు. కనీసం తన నడుము అందాలను కూడా బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం నటిగా తనను తాను నిరూపించుకుంటూ చక్కని పాత్రలలో నటించింది. త్వరలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి పలుకనుంది. మరి త్వరలోనే శరణ్య తన పెళ్లి తేదిని ప్రకటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Saranya Mohan  Engagement  Aravind Krishnan  stills  

Other Articles