Director Teja Hora Hori Movie Theatrical Trailer

Director teja hora hori movie theatrical trailer

Hora Hori Movie Theatrical Trailer, Teja Hora Hori Movie Latest News, Teja Hora Hori Movie updates, Teja Hora Hori movie stills, Teja Hora Hori movie first look, Teja Hora Hori news, Teja Hora Hori movie details, Teja Hora Hori photos, Teja, Hora Hori

Director Teja Hora Hori Movie Theatrical Trailer: Hora Hori Movie Theatrical Trailer featuring Dileep, Daksha in lead roles. Directed by Teja. Hora Hori Telugu movie also stars Chaswa, Aberaam, DS Rao and Varaprasad. Produced by KL Damodar Prasad under the banner Sri Ranjith Movies. Audio on Madhura Audio.

విడుదలైన తేజ హోరాహోరీ ట్రైలర్

Posted: 07/13/2015 10:53 AM IST
Director teja hora hori movie theatrical trailer

తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హోరా హోరీ’. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోడూరి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ మరియు పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. లవ్, యాక్షన్, థ్రిల్లర్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా దిలీప్, దక్ష హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teja  Hora Hori  Theatrical Trailer  

Other Articles