robo-2 a multi starer movie from director shanker

Rajinikanth vikram may team up for enthiran

robo-2 a multi starer movie from director shanker, rajinikanth vikram may team up for enthiran, rajinikanth, super star rajinikanth, rajinikanth latest news, rajinikanth movies, rajinikanth photos, rajinikanth latest updates, rajinikanth robo-2 movie news, rajinikanth upcomming movies, vikram, vikram latest news, vikram movies, vikram photos, vikram latest updates, vikram robo-2 movie news, vikram upcomming movies, director shanker robo-2, robo-2 movie news, robo-2 movie updates

robo-2 a multi starer movie from director shanker, as super star rajini kanth and vikram tie up for the movie

శంకర్ మల్టీస్టారర్ చిత్రంలో రజనీ, విక్రమ్

Posted: 07/05/2015 12:24 PM IST
Rajinikanth vikram may team up for enthiran

కోలివుడ్ లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఇద్దరు అగ్ర నటులు నటిస్తున్నారా..? అదీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి మరో సూపర్ హీరో విక్రమ్ కలసి సినిమాను చేస్తున్నారా..? ఔనా నిజమేనా..? అనిపిస్తుందా..? నిజమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ ఈ చిత్రం దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా..? స్టార్ డైరెక్టర్ శంకర్. ఆయన దర్శకత్వంలో రూపోందుతున్న రోబో 2 చిత్రంలో రజనీకాంత్, విక్రమ్ కలసి నటించే అవకాశాలు వున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రజనీకాంత్ ఇప్పటికే ఈ సినిమాకు ఒకు చెప్పారని చిత్రవర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమాలో నటించేందుక విక్రమ్ కూడా ఆసక్తి చూపించారని అయితే చిత్రానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పై ఇంకా సంతకాలు చేయలేదని తెలిసింది. రోబో 2 లో విక్రమ్ కు విలన్ పాత్ర ఆపర్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం చేతిలో రెడు సినిమాలు ఉన్నందున శంకర్ సినమాకు ఎలా డేట్స్ ఎడ్జస్ట్ చేయాలని విక్రమ్ ఆలోచనలో పడినట్లు సమాచారం. కాగా రజనీకాంత్ వర్థమాన దర్శకుడు రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ మధ్యలో షాట్ బ్రేక్ తీసుకుని రోబో 2 చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారని కాలీవుడ్ వర్గాల సమాచారం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  vikram  Robo-2  shanker  kollywood news  

Other Articles