Waiting for Sanjay Dutt to come back: Arshad Warsi | munna bhai 3

Waiting for sanjay dutt to come back arshad

Bollywood, Movie, actor, Sanjay Dutt, come back, Arshad Warsi, munna bhai 3, arshad warsi, guddu rangeela, Munna Bhai M.B.B.S, Sanjay Dutt hits, Sanjay Dutt gallaries, Sanjay Dutt new movies, Sanjay Dutt musical hits, Sanjay Dutt collections, Sanjay Dutt forth comming movies, bollywood film industry

actor Arshad Warsi has confirmed that the third part of "Munna Bhai M.B.B.S." will be made and the makers are only waiting for its protagonist Sanjay Dutt to come out of jail and start working on the project.

మున్నాభాయ్ 3కి అంతా సిద్దం.. ఆయన తప్ప..

Posted: 06/21/2015 11:35 PM IST
Waiting for sanjay dutt to come back arshad

బాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సంజయ్ దత్ రాక కోసం మున్నబాయ్ చిత్ర యూనిట్ ఆత్రంగా ఎదురుచూస్తుంది. ఆయన జైలు నుంచి విడుదల కాగానే మున్నాబాయ్ ఎంబీబీఎష్ మూడో భాగం తీస్తామని, అందుకు అంతా సిద్దంగా వున్నారని నటుడు అర్షద్ వార్సీ అన్నాడు. అర్షద్ వార్సీ మీడియాతో మాట్లాడుతూ.. మున్నాబాయ్ 3 కోసం కథ కూడా సిద్దంగా వుందని, సినిమా తీయడంలో ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశాడు.

సంజయ్ దత్ జైలు నుంచి తిరిగి వచ్చి కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత సినిమా షూటింగ్ను ప్రారంభిస్తామని చెప్పాడు. త్వరలో విడుదలకు సిద్దంగా వున్న గుడ్డు రంగీలా సినిమా ప్రమోషన్లలో వార్సీ ప్రస్తుతం బిజీబిజీగా వున్నాడు. మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్ చిత్రాలలో సర్కిట్ పాత్రలో నటించి వార్సీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు. దీంతో మూడో భాగం కోసం కూడా కథ రెడీగా వుందని, సంజయ్ దత్ రావడమే ఆలస్యమని మున్నాభాయ్ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood  sanjay dutt  munna bhai 3  arshad warsi  guddu rangeela  

Other Articles