Pawan Kalyan | New Look | Gabbar singh2 | Anisha Ambrose

Pawan kalyan new look in gabbar singh 2

Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan Kalyan New Look In Gabbar Singh 2: Power star pawan kalyan latest film Gabbar singh2. Pawan kalyan changed his hari style and look.

పవర్ స్టార్ న్యూ లుక్ అదిరిపోయిందోచ్!

Posted: 06/16/2015 12:48 PM IST
Pawan kalyan new look in gabbar singh 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ‘గబ్బర్ సింగ్’ మూడ్ లోకి వచ్చేసాడు. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత భారీగా హెయిర్స్, గడ్డం, మీసాలను పెంచేసిన విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్2’ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది.

అయితే ఈ సినిమా కోసం పవన్ భారీగా గడ్డం, మీసాలు, తల వెంట్రుకలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభించడంతో ఈ లుక్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యినట్లుగా తెలిసింది. దీంతో మళ్లీ పవన్ తన ఒరిజినల్ గెటప్ లోకి మారిపోయాడు.

Pawan Kalyan New Look for Gabbar Singh 2-02

తాజాగా పవన్ తన లుక్ ను మార్చేసిన స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఈ స్టిల్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. మళ్లీ పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్ తో అదరగొట్టేస్తాడని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని మించి ‘గబ్బర్ సింగ్2’ చిత్రం వుండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి పవర్ స్టార్ ఎంట్రీ ఎలా వుండనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  New Look  Stills  Gabbar singh2  Movie News  

Other Articles