Manch Manoj new film Launched

Manch manoj new film launched

Manch Manoj Dasharath film Launched, Manch Manoj new film Launched, Manch Manoj latest news, Manch Manoj movie updates, Manch Manoj movie details, Manch Manoj upcoming movies, Manch Manoj stills, Manch Manoj hot news, Manch Manoj latest film updates, Manch Manoj marriage stills, Manch Manoj

Manch Manoj new film Launched: The lead casting is Manchu Manoj and Regina. Prakash Raj will be playing an important role in this movie. This movie will be directed by Dasaradh.

మనోజ్ దశరథ్ ల కొత్త చిత్రం ప్రారంభం

Posted: 06/08/2015 11:44 AM IST
Manch manoj new film launched

గతంలో ‘భద్రాద్రి’, ‘ఆకాశంలో సగం’, ‘సూర్య vs సూర్య’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్,సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం : 2 లో దశరధ్ డైరెక్టర్ గా మరో కొత్త సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మంచు మనోజ్ సరసన గ్లామరస్ హీరోయన్ రెజీనా జత కడుతుంది. రెజీనా ఈ చిత్రంతో తొలిసారి మనోజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మంచు మనోజ్, రేజీనా లు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం లో ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఫిలిం నగర్ లోని ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు జరిగాయి. ఈ సినిమాకి కథ,దర్శకత్వం : దశరధ్ , స్క్రీన్ ప్లే : కిశోర్ గోపు, రచన : గోపి మోహన్, కెమేరా : మల్హర్ భట్ జోషి, సంగీతం : కె. వేదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manch Manoj  Dasharath  film launch  stills  

Other Articles