Dollar Ki Maro Vaipu | Audio release Date

Dollar ki maro vaipu movie audio release date

Dollar Ki Maro Vaipu Audio Release Date, Dollar Ki Maro Vaipu Audio Date, Dollar Ki Maro Vaipu movie stills, Dollar Ki Maro Vaipu stills, Dollar Ki Maro Vaipu hot stills, Dollar Ki Maro Vaipu actress, Dollar Ki Maro Vaipu hot videos, Dollar Ki Maro Vaipu videos, Dollar Ki Maro Vaipu

Dollar Ki Maro Vaipu Movie Audio Release Date: Dollar Ki Maro Vaipu Movie Audio Release date confirmed. Audio will be release on 27 May.

మే 27న డాలర్‌కి మరోవైపు పాటలు విడుదల

Posted: 05/21/2015 04:42 PM IST
Dollar ki maro vaipu movie audio release date

బేబి శ్రీక్రితి సమర్పణలో ఓం సాయిరామ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వర్గీయ పూసల దర్శకత్వం వహించిన చిత్రం ‘డాలర్‌కి మరోవైపు’. యశ్వంత్‌, మిత్ర జంటగా నటించారు. శ్రీమతి జమున, సత్యం నిర్మాతలు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27న పాటల్ని, జూన్‌లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... కోడలికి అన్యాయం జరిగితే లోకం కోడై కూస్తుంది. అత్తమామల్ని అంటరాని వాళ్ళుగా చేసి, భర్తని కూడా నమ్మించే కోడళ్ళ కథ తెలిసినా లోకం మౌనం వహిస్తుంది. కొడుకుని కని, చదివించి అమెరికా పంపిన తండ్రి కూడా ఈ విషయంలో నోరు మెదపడు. కారణం కోడలు తన కొడుకులో సగభాగం, వంశాభివృద్ధికి క్షేత్రదేవత కాబట్టి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఉంది. అదే ‘మా డాలర్‌కి మరోవైపు’ సినిమా. మూడు తరాల కుటుంబాల తీపి గుర్తుల కదంబం ఈ చిత్రం. నేటి కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టేలా ఉంటుంది. బంధాలు, అనుబంధాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పూసల అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా విడుదల సమయానికి ఆయన లేకపోవడం బాధాకరం. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27న పాటల్ని, వచ్చే నెల రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dollar Ki Maro Vaipu  Audio release Date  Hot stills  

Other Articles