Rashi khanna | Bengal Tiger

Rashi khanna hot stills in bengal tiger

Rashi khanna Hot in Bengal Tiger, Rashi khanna Hot stills, Rashi khanna Hot news, Rashi khanna Hot cleavage, Rashi khanna cleavage stills, Rashi khanna spicy stills, Rashi khanna latest news, Rashi khanna latest stills, Rashi khanna

Rashi khanna Hot Stills in Bengal Tiger: Rashi khanna upcoming movie Bengal Tiger. Raviteja, Tamanna, Rashi khanna acts in lead roles. sampath nandi direction.

మతిపొగొడుతున్న రాశిఖన్నా కొత్త అందాలు

Posted: 05/21/2015 04:30 PM IST
Rashi khanna hot stills in bengal tiger

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో బబ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా... ఆ తర్వాత వచ్చిన ‘జోరు’ సినిమాలో భారీ అందాల ప్రదర్శన చేసింది. ‘జోరు’ సినిమాలో పిచ్చెక్కించే విధంగా తన అందాలను బహిర్గతం చేస్తూ... కుర్రకారుకు మతిపోగొట్టేసింది.

ఆ తర్వాత రాశిఖన్నా నటించిన ‘జిల్’ సినిమా హిట్టవ్వడంతో... ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగానే రవితేజ, రాశిఖన్నాలపై ఓ హాట్ మాస్ మసాలా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

Rashi khanna Hot in Bengal Tiger-02

మరి హాట్ మసాలా పాటంటే ఎలా వుండాలో చెప్పనవసరం లేదు. కానీ పాట కంటే హాటుగా రాశిఖన్నా తన డ్రెస్సుతోనే పిచ్చెక్కించేస్తోంది. ఈ పాట షూటింగ్ లో పాల్గొనే ముందు, ఆ పాటలో రాశిఖన్నా వేసుకున్న డ్రెస్సును సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అసలే పాలకంటే తెల్లగా వుండే ఈ బబ్లీ హాట్ భామ... తెల్లని హాట్ డ్రెస్ వేసుకొని తెగ ఫోజులిస్తోంది. ఈ డ్రెస్ లో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో... ఈ అమ్మడి ఫ్యాన్స్ తెగ ముద్దులిచ్చేస్తున్నారు. ఈ డ్రెస్ లో రాశిఖన్నా హాటు సాంగ్ లో చిందులేస్తే ఎలా వుంటుందో మీరే ఊహించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  Hot Stills  Bengal Tiger  

Other Articles