Rana | Bhallaladeva? | Bahubali Audio Release Dates

Bahubali rana bhallaladeva latest look released

Rana Bhallaladeva‬ First Look, Rana as Bhallaladeva‬, Rana latest stills, Rana posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Rana

Bahubali Rana Bhallaladeva Latest Look Released: Tollywood Actor Daggubati Rana Upcoming telugu movie Bahubali. Rana as Bhallaladeva‬ in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, Rana acts in lead roles.

భల్లలదేవ సెకండ్ లుక్ విడుదల... అంతగా ఏం ఆకట్టుకోలేదు!

Posted: 05/20/2015 04:11 PM IST
Bahubali rana bhallaladeva latest look released

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రంలో దగ్గుబాటి రానా భల్లలదేవా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్ ను కొన్ని నెలల క్రితమే విడుదల చేసారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా... ఈ సినిమాలో నటించిన ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు బాహుబలి చిత్ర యూనిట్.

అయితే నేడు భల్లలదేవ పాత్రకు సంబంధించిన మరో లుక్ ను విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన రానా లుక్ కంటే... ఈ లుక్ అంతగా ఆకట్టుకోలేదు. రానా బాడీ, లుక్స్ సూపర్బ్. కానీ ఏదో యుద్ధ సన్నీవేశానికి సంబంధించిన ఫోటోవలే అనిపిస్తుంది. ఈ సినిమాలో రానా పాత్ర ఎలా వుండబోతుందోనని, ప్రభాస్, రానాల మధ్య ఎలాంటి సన్నీవేశాలు వుండనున్నాయోనని అభిమానుల్లో మరింత ఆతృత మొదలయ్యింది.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పై నిర్మిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ మరియు ఆడియోను మే 31న ఘనంగా విడుదల చేయనున్నారు.

ఈ చిత్ర తెలుగు, తమిళ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. అలాగే జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Rana Bhallaladeva Latest Look Released-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Bhallaladeva?  Bahubali  Audio Release Dates  

Other Articles