NBK Lion | First day collections | Movie news

Nbk lion first day collections report

NBK Lion Movie First Day Collections Report, NBK Lion Movie First Day Collections, NBK Lion First Day Collections, NBK Lion collections, NBK Lion latest news, NBK Lion movie news, NBK Lion movie updates, NBK Lion movie reports, NBK Lion movie review, NBK Lion movie talk, NBK Lion public talk, NBK Lion

NBK Lion First Day Collections Report: Nandamuri Balakrishna Latest movie Lion. This movie released on 14 May. Trisha, Radhika apte heroines.

లయన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

Posted: 05/15/2015 03:29 PM IST
Nbk lion first day collections report

నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించిన ‘లయన్’ సినిమా నిన్న(మే 14) ప్రపంచ వ్యాప్తంగా, అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ చిత్రం ద్వారా సత్యదేవా దర్శకుడిగా పరిచయమయ్యాడు. మణిశర్మ సంగీతం అందించాడు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బి,సి సెంటర్లలో భారీ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య డైలాగులు, ఫైట్లు, డాన్సులకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిన ఈ చిత్రం అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్ముధులుపుతోంది.

‘లయన్’ విడుదలైన మొదటిరోజే ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5.52 కోట్లు సాధించింది. బాలయ్య ‘లయన్’ కలెక్షన్లలో ఇదే దూకుడుతో వుంటే.. మొదటి వారంలోనే ఓ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశాలున్నట్లుగా సినీవర్గాల అంచనా. ప్రాంతాల వారి కలెక్షన్ల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

ఏరియా కలెక్షన్స్

నైజాం : 1.47కోట్లు
సీడెడ్: 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర : 49.13 లక్షలు
ఈస్ట్ : 43 లక్షలు
వెస్ట్ : 45 లక్షలు
కృష్ణా : 44.76 లక్షలు
గుంటూరు : 70 లక్షలు
నెల్లూరు : 33.19 లక్షలు.

మొత్తం 5.52కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NBK Lion  First day collections  Movie news  

Other Articles