Manchu Manoj | Marriage Function | Balakrishna | Chiranjeevi

Balakrishna hungama at manchu manoj marriage function

Balakrishna at Manchu Manoj Marriage Function, Chiranjeevi at Manchu Manoj Marriage Function, Manchu Manoj marriage date,Manoj Manchu engagement stills, Manchu Manoj marriage details, Manchu Manoj wedding news, Manchu Manoj wedding updates, Manchu Manoj marriage programs, Manchu Manoj latest news, Manchu Manoj movie news, Manchu Manoj news, Manchu Manoj

Balakrishna Hungama at Manchu Manoj Marriage Function: Rocking star Manchu Manoj is all set to marry his love interest Pranitha Reddy on May 20 in Hyderabad. Balakrishna and Chiranjeevi in Manoj Marriage Function.

మనోజ్ పెళ్లి వేడుకలో బాలయ్య, చిరుల సందడి

Posted: 05/15/2015 02:57 PM IST
Balakrishna hungama at manchu manoj marriage function

మంచు మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. మంచు మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ రాకింగ్ స్టార్ హీరో మంచు మనోజ్ వివాహం ప్రణతితో ఈ నెల 20న అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే.

Balakrishna and Chiranjeevi at Manchu Manoj Marriage Function-02

5 రోజుల పాటు జరుగనున్న మనోజ్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మనోజ్ ఇంట్లో పెళ్లి సందడి మారుమ్రోగుతోంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు ఇంటికి కుటుంబసభ్యులు, బంధువులు అందరూ చేరుకున్నారు. తాజాగా ఈ వేడుకలో టాలీవుడ్ అగ్ర నటులు బాలకృష్ణ, చిరంజీవిలు కూడా పాల్గొన్నారు.

Balakrishna and Chiranjeevi at Manchu Manoj Marriage Function-03

మంచు మనోజ్ షెర్వానీ దుస్తుల్లో ఓ రాయల్ కింగ్ లాగా కనిపిస్తున్నాడు. మీసకట్టు పూర్తిగా మార్చేసాడు. ఈ 5 రోజుల పెళ్లి వేడుకలో రోజుకో విధంగా సందడి చేయనున్నారు. మెహంది, సంగీత్ కార్యక్రమాలను చాలా కొత్తగా, గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. మనోజ్ వివాహానికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తూనే వుంటాం.. చూస్తూనే వుండండి తెలుగువిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Marriage Function  Balakrishna  Chiranjeevi  

Other Articles