Balakrishna | Lion Movie | Bramarambha Theatre

Balakrishna watched lion movie at bramarambha theatre

Balakrishna Watches Lion Movie at Bramarambha Theatre, Balakrishna Watches Lion Movie, Balakrishna at Bramarambha Theatre, Bramarambha Theatre stills, Lion at Bramarambha Theatre, Balakrishna latest stills, Balakrishna lion stills, Balakrishna

Balakrishna Watched Lion Movie at Bramarambha Theatre: Nandamuri Balakrishna latest movie Lion released today. Satyadeva direction. manisharma music. trisha, radhika apte heroines.

అభిమానుల సందడితో లయన్ సినిమా వీక్షించిన బాలయ్య

Posted: 05/14/2015 12:30 PM IST
Balakrishna watched lion movie at bramarambha theatre

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్’. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ట్రైలర్లకు భారీ క్రేజ్ వచ్చేసింది. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అత్యధిక థియేటర్లో విడుదల చేసారు. రికార్డు స్థాయిలో విడుదలైన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రాన్ని బాలయ్య అభిమానులతో కలిసి కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో వీక్షించారు. అభిమానుల సందడితో బాలయ్య ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేసారు.

అనంతరం బాలయ్య కేక్ కట్ చేసారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద అభిమానుల సందడి భారీగా పెరిగిపోయింది. లయన్ సినిమాకు లయన్ లాంటి నందమూరి బాలయ్య రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహమొచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకోనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

 

Balakrishna Watches Lion Movie at Bramarambha Theatre Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion Movie  Bramarambha Theatre  

Other Articles