Manijam Mohan | Simbu | Gautham menon

Simbu romance with manjima mohan

Manijam Mohan latest news, Manijam Mohan simbu movie, Manijam Mohan movie news, Manijam Mohan tamil movies, Manijam Mohan movie updates, Manijam Mohan details, Manijam Mohan stills, Manijam Mohan hot stills, Manijam Mohan hot news, Manijam Mohan

Manjima Mohan Pair up with Simbu: Malayalam Actress Manijam Mohan makes her debut in to kollywood with simbu film. Manijam Mohan latest news, stills, gallery.

మలయాళ కుట్టితో శింబు మళ్లీ రొమాన్స్

Posted: 05/13/2015 11:23 AM IST
Simbu romance with manjima mohan

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు వర్షెన్ లో నాగచైతన్య నటిస్తున్నాడు. తమిళంలో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. అయితే శింబు సరసన హీరోయిన్ గా ముందుగా పల్లవి సుభాష్ ను అనుకున్నారు.

కానీ ఈ ప్రాజెక్టు నుంచి పల్లవి సుభాష్ ఇటీవలే తప్పుకోవడంతో.. తాజాగా మలయాళ భామను ఎంపిక చేసారు. మలయాళ హీరోయిన్ మంజిమ మోహన్ ను శింబు సరసన హీరోయిన్ గా ఖరారు చేసారు. మంజిమ ఇటీవలే మలయాళంలో విడుదలైన ‘ఒరు వాడక్కన్ సెల్ఫీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

మంజిమ త్వరలోనే శింబు సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. అయితే పల్లవి, శింబులపై ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయ్యింది. కానీ మళ్లీ తాజాగా మంజిమ, శింబులపై రీ-షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manijam Mohan  Simbu  Gautham menon  Hot gallery  

Other Articles