Andhra pori | Audio release | postponed

Andhra pori audio release postponed

Andhra pori movie audio release postponed, Andhra pori movie audio release delay, Andhra pori movie news, Andhra pori movie updates, Andhra pori stills, Andhra pori news, Andhra pori songs, Andhra pori trailers, Andhra pori

Andhra pori audio release postponed: Akash puri latest movie Andhra pori. this movie audio release postponed. audio release on 7 may.

ఆంధ్రాపోరి ఆడియో విడుదల వాయిదా

Posted: 05/01/2015 04:58 PM IST
Andhra pori audio release postponed

పూరీ జగన్నాథ్ తనయుడు, యువ నటుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాష్ సరసన ఉల్కాగుప్తా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్రాపోరి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జ్యోసభట్ల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘దేత్తడి’ అనే పాటను తాజాగా పూరీ చేతుల మీదుగా విడుదల చేసారు.

ఈ చిత్ర ఆడియోను ముందుగా మే 2వ తేదిన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసారు. ఆడియో విడుదలను మే 7వ తేదికి వాయిదా వేసారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరాఠీ భాషలో సూపర్ హిట్టయిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని మే నెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pori  Audio release  Delay  postponed  

Other Articles