Surya Masss Movie | Kollywood News

Surya masss movie audio release on 3 may

Surya Masss Movie Audio Release Date, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Surya Masss Movie Audio Release on 3 May: Surya latest movie Masss. Yuvan shankar raja compose music. audio release on 3 May. Official Teaser Of "Masss" Starring Suriya,Nayanthara,Premgi Amaren and others. Music by Yuvan Shankar Raja Cinematography by Rd Rajasekar. Produced by KE Gnanavelraja.

మే 3న సూర్య మాస్ ఆడియో విడుదల

Posted: 04/30/2015 10:08 AM IST
Surya masss movie audio release on 3 may

తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. కేవలం ఫస్ట్ లుక్ ఫోటోలకే ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

కమర్షియల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘మాస్’ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో సూర్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

‘మాస్’ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మే 3వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Masss Movie  Latest Look  

Other Articles