actress kalyani | reveal | gambling case

Actress kalyani talks about her gambling case

Actress kalyani reveal on gambling case, actress kalyani arrested in gambling case, actress kalyani arrested, actress kalyani in gambling case, actress kalyani arrested in gambling, actress kalyani arrested news, actress kalyani latest news, actress kalyani news, actress kalyani hot stills, actress kalyani spicy stills, actress kalyani hot cleavage, actress kalyani stills

Actress kalyani talks about her gambling case: Tollywood cine comedy actress kalyani arrested in police ride. while playing cards in gambling.

ఆ పని చేస్తుంటే నచ్చకే కావాలనే ఇరికించారట!

Posted: 04/29/2015 11:22 AM IST
Actress kalyani talks about her gambling case

సినీ నటి కరాటే కళ్యాణి అరెస్టు విషయంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కళ్యాణి ఇటీవలే పేకాట ఆడుతూ పోలీసులు రైడ్ లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ రైడ్ లో కళ్యాణితో పాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరంలో 75వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

అయితే ఈ అరెస్టు వెనుక ఎవరో వున్నట్లుగా తెలుస్తోంది. తనను కావాలనే అరెస్టు చేసారని, అక్కడ చాలా మంది పెద్ద మనుషులు కూడా పేకాట ఆడుతున్నప్పటికీ వారిని పట్టుకోకుండా తనను అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుట్ర వుందని కళ్యాణి తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై మీడియా వారు సంయమనం పాటించాలని, తప్పుడు వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేసింది.

నిజానికి తాను ఓ హరికథ కళాపీఠం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కళ్యాణి చెప్పుకొచ్చింది. కానీ ఈ కళాపీఠం ఏర్పాటు చేయడం ఇష్టంలేని వ్యక్తులే కుట్రచేసి ఇలా తనను కావాలనే అరెస్టు చేయించారని ఆమె చెప్పుకొచ్చింది. అయినా తనకు పేకాట ఆడే అలవాటు వుందని, అయితే ఏదైనా తప్పుంటే కోర్టు తనకు శిక్ష వేస్తుందని తెలిపింది.

మరి కళ్యాణి అరెస్టు వెనుక వున్న ఆ వ్యక్తులెవరు? కళ్యాణి చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజాలున్నాయి? అసలు కళ్యాణితో పాటు ఆ సమయంలో ఇంకా ఎవరెవరూ పేకాట ఆడారు? అనే విషయాలపై త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

అడ్డంగా దొరికిపోయిన సినీ నటి కళ్యాణి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress kalyani  reveal  gambling case  

Other Articles