Haani Shivraj Anjana | Death | Died | Passed away | Kollywood news

Biriyani actress haanii shivraj anjana is no more

Actress Haani Shivraj Anjana passed away, Haani Shivraj Anjana passed away, Actress Anjana passed away, Actress Haani Shivraj Anjana died, Actress Haani Shivraj Anjana death, Actress Haani Shivraj Anjana death news, Haani Shivraj Anjana is no more, Haani Shivraj Anjana

Biriyani actress Haanii Shivraj Anjana is no more: She was suffering from cancer for the last few days. Actress Haanii Shivraj Anjana, acted in Biriyani film with actor Karthi.

తిరిగిరాని లోకాలకు బిరియాని హీరోయిన్

Posted: 04/14/2015 03:30 PM IST
Biriyani actress haanii shivraj anjana is no more

తమిళ సినీ హీరోయిన్ అంజన నిన్న క్యాన్సర్ వ్యాధితో మరణించారు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అంజన... సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసారు. అంజనకు తమిళంలో నటిగా మంచి గుర్తింపు వుంది.

ఇటీవలే అజిత్ హీరోగా వచ్చిన ‘ఆరంభం’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అలాగే కార్తీ సరసన ‘బిరియాని’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమె పూర్తి పేరు హానీ శివరాజ్ అంజన. ఇంత చిన్న వయసులోనే ఇలా మరణించడం చాలా బాధాకరం. అంజనకు తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.

అందుకు గల కారణం తనకు క్యాన్సర్ వుండటమేనని తెలిసింది. అంజన మృతికి తమిళ, మలయాళ సినీపరిశ్రమలు సంతాపం ప్రకటించాయి. ఈ సంధర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తుంది సినీవిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haani Shivraj Anjana  Death  Died  Passed away  Kollywood news  

Other Articles