Son of sathyamurthy audio launch

Son of Sathyamurthy Audio Launch, Son of Sathyamurthy Audio, Son of Sathyamurthy songs, Son of Sathyamurthy trailer, Son of Sathyamurthy movie news, Son of Sathyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Son of Sathyamurthy: Allu Arjun latest movie Son of Sathyamurthy. Motion Poster Released. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

సన్నాఫ్ సత్యమూర్తి పాటలు విడుదల

Posted: 03/16/2015 10:15 AM IST
Son of sathyamurthy audio launch

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘s/o సత్యమూర్తి’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. పాటలు చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు.

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Gallerys:

S/O Satyamurthy Audio Launch Stills

S/O Satyamurthy Movie Trailer

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Sathyamurthy  Motion Poster  Allu Arjun  Trivikram Srinivas  

Other Articles