Junior ntr new film with director sukuar commence to music siiting on march third week

junior ntr, ntr, young tiger, sukumar, ntr stills, str photos, ntr wallpapers, ntr updates, ntr next film, ntr film audio, devisriprasad, young tiger updates, ntr films, rakul preety, bvsn prasad, temper

junior ntr new film with director sukuar commence to music siiting on march third week. after big hit of temper, junior ntr commetted to sukumar film. devisriprasad will give tunes for this film.

అదిగో ఇదిగో అంటూ ఇప్పడు స్టార్ట్ చేశారు

Posted: 03/14/2015 10:09 AM IST
Junior ntr new film with director sukuar commence to music siiting on march third week

చాలా కాలంగా హిట్ లు లేక కాస్త నిరాశగా ఉన్న నందమూరి వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాతో బంపర్ హిట్ ఇచ్చాడు. సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని కోణాల్లోనూ అదరగొట్టారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు పూరీ. ఆశించిన స్థాయి విజయం లేక ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఇక చిత్ర యూనిట్ తో కలిసి ఎన్టీఆర్ సంబరాలు చేసుకున్నారు. అయితే టెంపర్ మూడ్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకున్న ఎన్టీఆర్, తన తరువాతి సినిమాపై దృష్టి సారించారు.

తెలుగులో విభిన్న కథలతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించే దర్శకుడు సుకుమార్. చాలా కాలం నుండి సుకుమార్ ఎన్టీఆర్ తో సినిమా తియ్యాలని అనుకున్నా అది కుదరలేదు. అయితే టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే సినిమాను టెంపర్ సినిమా షూటింగ్ సమయంలోనే ఓకే చేసినా, ఇంత వరకు షూటింగ్ వేగం అందుకోలేదు. మార్చి నెలలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా, షూటింగ్ ప్రారంభిస్తారని అందరు అనుకున్నా అది జరగలేదు.

అయితే ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాకు దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ అందించనున్నారు. అయితే సుకుమార్, దేవిశ్రీలు మార్చి 20వ తేది నుండి ఆడియోకు సంబందించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ఎప్పుడెప్పుగా అని ఎదరు చూస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హాట్ బ్యుటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  rakul preet  sukumar  ntr newfilm  

Other Articles