Puri jagannadh jyothi lakshmi movie first look teaser

Jyothi Lakshmi First Look Teaser, Jyothi Lakshmi First Look Trailer, Charmme kaur Jyothi Lakshmi movie, Charmme kaur latest movie, Charmme kaur as a hot Jyothi Lakshmi, Charmme kaur movie news, Charmme kaur news, Charmme kaur hot news, Charmme kaur Charmme kaur hot stills, Charmme kaur sexy stills, Charmme kaur hot videos, Charmme kaur navel stills, Charmme kaur cleavage stills, Charmme kaur hot photoshoot, Charmme kaur latest movie news, Charmme kaur, Charmme kaur movie news, Charmme kaur latest photoshoot 2014

Puri Jagannadh Jyothi Lakshmi Movie First Look Teaser: Puri Jagannadh is making a movie with Charmme as heroine. This film is titled as Jyoti Lakshmi. C Kalyan produces this movie.

జ్యోతిలక్ష్మీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Posted: 03/09/2015 10:31 AM IST
Puri jagannadh jyothi lakshmi movie first look teaser

‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నిన్న మహిళా దినోత్సవం సంధర్భంగా ప్రారంభమయ్యింది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ స్టిల్ కు మంచి స్పందన వచ్చింది.

ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కేవలం ఆడవారు వంటింటికే పరిమితం కావద్దనే కథాంశంతో రూపొందుతున్నట్లుగా కనిపిస్తోంది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో ఛార్మి హాట్ గా మరియు పవర్ ఫుల్ లేడీగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలో ఛార్మి ఎలాంటి అందాల ప్రదర్శన చేయనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Jyothi Lakshmi  First Look Teaser  Charmme kaur  

Other Articles