Manchu lakshmi daughter vidyanirwana allu arjun son allu ayan holi festival

manchu lakshmi, manchu lakshmi daughter, manchu lakshmi vidya nirwana, allu arjun news, allu arjun son, allu arjun ayan photos, holi festivals

manchu lakshmi daughter vidyanirwana allu arjun son allu ayan holi festival : Manchu lakshmi celebrates holi festival with her daughter vidya nirwana for the first time. Allu arjun also enoy with his son this holi.

మెగా, మంచువారింట వారసుల తొలి ‘హోలీ’ పండుగ..

Posted: 03/06/2015 11:49 AM IST
Manchu lakshmi daughter vidyanirwana allu arjun son allu ayan holi festival

దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు హోలీ సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా, జాతి-మతం, కులం-భేదం అని తేడాలేకుండా అందరూ ఈ రంగుల పండుగలో తేలియాడుతున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఈ పండుగను తమ వారసులతో కలిసి మొదటిసారిగా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు.

allu-arjun-son-ayan

సర్రోగసీ విధానం ద్వారా ఓ బిడ్డను పొందిన మంచలక్ష్మీ.. తన కూతురు విద్యానిర్వాణతో కలిసి తొలి హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంది. తన ముద్దుల కూతురితో కలిసి రంగుల్లో మునిగిన మంచులక్ష్మీ.. ఆ ఫోటోను మీడియాకు విడుదల చేసి తన అభిమానులకు సంతోషం కలిగించింది.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తనయుడితో కలిసి తొలిసారిగా ఈ పండుగను జరుపుకున్నాడు. రంగుల మధ్యలో కూర్చుని నవ్వులు కురిపిస్తున్న తన కొడుకు అల్లు అయాన్ ఫోటోను అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu lakshmi vidya nirwana  allu arjun son ayan  holi festivals  

Other Articles