Taapsee pannu raghava lawrence horror comedy movie kanchana 2 title change nitya menon

taapsee pannu news, taapsee pannu latest news, taapsee pannu kanchana 2, taapsee pannu muni 3 movie, taapsee pannu hot photos, taapsee pannu hot photo shoot, nitya menon news, nitya menon hot photos, taapsee nitya menon, raghava lawrence news, lawrence kanchana 2

taapsee pannu raghava lawrence horror comedy movie kanchana 2 title change nitya menon : Taapsee Pannu starrer horror comedy movie title changed as kanchana 2 in which raghava lawrence playing in main role and also he is directing that Film.

తాప్సీ కథకు టైటిల్ మారింది...

Posted: 02/24/2015 10:53 AM IST
Taapsee pannu raghava lawrence horror comedy movie kanchana 2 title change nitya menon

ప్రస్తుతం పంజాబీ భామ తాప్సీ పన్ను తమిళంలో రాఘవ లారెన్స్ రూపొందుతున్న ‘ముని’ సీక్వెల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాకు ఇదివరకు ‘గంగ-ముని 3’ అని టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లుగా యూనిట్ బృందం తెలిపింది. అయితే.. తాజాగా ఈ మూవీ టైటిల్ ని మార్చినట్లు సమాచారం!

‘కాంచన -2’గా ఈ మూవీ టైటిల్ మార్చినట్లు దర్శకుడు లారెన్స్ తెలిపాడు. కథకు తగ్గట్టు వుండేవిధంగా టైటిల్ ని ఈ విధంగా మార్చినట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ‘కాంచన’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘కాంచన 2′గా మార్చినట్లు చెబుతున్నారు. అయితే.. ‘ముని’ కంటే ‘కాంచన’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందన్న ఉద్దేశంతో అదే టైటిల్ ని ఈ సీక్వెల్ మూవీకి పెడితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించి, అదే ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

లారెన్స్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. చాలా రోజుల నుండి ల్యాబ్ కు పరిమితమైన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తుండగా.. నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu  raghava lawrence  kanchana 2 movie udpates  nitya menon  

Other Articles