Anoop thaman to score music for akhil

Thaman, Anoop to Score Music for Akhil, Anoop to Score Music for Akhil, Thaman, Anoop to Score Music for akkineni Akhil, Akkineni akhil movie news, Akkineni akhil movie launch, Akkineni akhil launch stills, Akkineni akhil stills, Akkineni akhil latest updates, Akkineni akhil

Thaman, Anoop to Score Music for Akhil: Tollywood top music directors anoop rubens, thaman compose to music for Akkineni akhil debut movie.

థమన్, అనూప్ పాటలకు అఖిల్ మాస్ స్టెప్పులు

Posted: 02/16/2015 12:38 PM IST
Anoop thaman to score music for akhil

ప్రస్తుతం వున్న టాలీవుడ్ టాప్ 2 సంగీత దర్శకులు అక్కినేని అఖిల్ మొదటి సినిమాకు పనిచేస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇటీవలే అఖిల్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఈ సంధర్భంగా అఖిల్ మాట్లాడుతూ... తన ఈ కొత్త చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు మ్యూజిక్ అందిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అనూప్ రూబెన్స్, థమన్ సంగీతం అందించనున్నారని చెప్పుకొచ్చాడు.

అలాగే అఖిల్ ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేసారు. పూర్తి కమర్షియల్ మాస్, మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందబోతుంది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభమయ్యింది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related Gallery: Akkineni Akhil Launch Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni akhil  Thaman  anoop rubens  vv vinayak  nithin  ayesha  telugu news  

Other Articles