Akkineni akhil movie shooting start

akkineni akhil movie shooting start, akhil akkineni movie started, akhil akkineni movie shooting, akhil akkineni movie shooting details, akhil akkineni movie news, akhil akkineni movie updates, akhil akkineni movie first look, akhil akkineni movie stills, akhil akkineni movie posters, akhil akkineni latest stills, akhil akkineni posters, akhil akkineni

akkineni akhil movie shooting start: Nagarjuna's son Akhil Akkineni begins shooting for his debut film with director VV Vinayak. movie shooting started today.

అఖిల్ స్టైలిష్ ఫస్ట్ లుక్... టాలీవుడ్ కు మరో ప్రిన్స్

Posted: 02/14/2015 11:02 AM IST
Akkineni akhil movie shooting start

ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని హీరో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత వెలిగొండ శ్రీనివాస్ కథను అందిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ సరసన బాలీవుడ్ భామ సయేశాను ఎంపిక చేసారు. ప్రేమికుల రోజు సంధర్భంగా నేడు (ఫిబ్రవరి14) ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందుకు సంబంధించి అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో అఖిల్ చాలా స్టైలిష్, కమర్షియల్ హీరోగా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే లుక్స్ పరంగా చాలా బాగా క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ‘మనం’ సినిమాలోని అఖిల్ ఎంట్రీ మరియు లుక్స్ చూసి ప్రశంసించారు. దీంతో అఖిల్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇందులో నటించబోయే నటీనటులు మరియు సాంకేతికవర్గ నిపుణుల వివరాలు మరికొద్ది గంటల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : akhil akkineni  movie  shooting  first look  posters  sayesha  vv vinayak  nithin  

Other Articles