Ram gopal varma 365 days theatrical trailer

Ram Gopal Varma 365 Days Theatrical Trailer, Nandu 365 Days Movie Theatrical Trailer, Ram Gopal Varma 365 Days Movie Hot Theatrical Trailer, Anaika 365 Days Heroine, Anaika latest Hot Photos, 365 Days Heroine, Anaika Hot Photos, 365 Days Heroine Anaika, Hot Photos, 365 Days Heroine Anaika Hot stills, 365 Days Heroine Anaika Hot cleavage, 365 Days Heroine Hot Photos

Ram Gopal Varma 365 Days Theatrical Trailer: Ram Gopal Varma's 365 Days Theatrical Trailer released, starring Nandu & Anaika. Music by Nag Srivasthav.

రోడ్డుమీద శృంగారం... నందు చాక్లెట్ రొమాన్స్

Posted: 02/14/2015 10:48 AM IST
Ram gopal varma 365 days theatrical trailer

రక్తచరిత్ర వంటి హర్రర్ చిత్రాల తర్వాత వర్మ రొమాంటిక్ చిత్రాల మీద కన్నేసాడు. రొమాంటిక్ సినిమాల పేరుతో కొత్త అమ్మాయిలకు హీరోయిన్లుగా ఆఫర్ ఇస్తూనే, వారితో భారీగా అందాల ప్రదర్శన చేయించేస్తున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్య విడుదలైన ‘ఐస్ క్రీం’ సినిమాలో తేజస్వీ, అలాగే ‘ఐస్ క్రీం2’లో నవీన లతో భారీగా అందాల ప్రదర్శన చేయించేసాడు. అలాగే త్వరలోనే రాబోతున్న ‘శ్రీదేవి’ సినిమాతో అనుకృతి అనే కొత్త అమ్మాయికి లీడ్ రోల్ క్యారెక్టర్ ఇచ్చి, భారీ ఎక్స్ పోజింగ్ చేయించేస్తున్నాడు.

ఇలా వరుస హాట్ చిత్రాలు తీస్తున్న వర్మ ఇపుడు ప్రేమకథాచిత్రం అంటూ మళ్లీ ఓ రొమాంటిక్ చిత్రంతో వస్తున్నాడు. నందు, అనైక హీరోహీరోయిన్లుగా వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘365 డేస్’. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను ప్రేమికులరోజు సంధర్భంగా విడుదల చేసారు. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సన్నీవేశాలున్నాయని అర్థమవుతోంది.

అలాగే ఈ సినిమా స్టోరి ఇప్పటికే చాలా సార్లు, చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తోంది. ఇందులో నందు, అనైకల రొమాంటిక్ సీన్లు మరీ దారుణంగా వున్నాయి. అసలు మాములు చిన్న క్లివేజ్ సీన్లకే సెన్సార్ వారు బ్లర్ చేసేస్తుంటే... మరి ఇంత హాట్ ను ఎలా అనుమతించారో అర్ధం కావట్లేదని సినీవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ తో నందు ఘాటు రొమాన్స్ చేసేసాడనిపిస్తోంది. మరి ఈ విషయంపై నందు భార్య, సింగర్ గాయని గీతామాధురి ఎలా స్పందించనుందో చూడాలి. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  365 Days Movie  Theatrical Trailer  Nandu  Anaika  

Other Articles