Samantha workouts in fitness center

Samantha workouts in fitness center, Samantha join in fitness training center, Samantha join in fitness, Samantha fitness, Samantha workouts, Samantha latest news, Samantha movie news, Samantha news, Samantha videos, Samantha trailers, Samantha movie updates, Samantha

Samantha workouts in fitness center: Actress Samantha join in fitness training center. samantha in son of sathyamurthi movie. trivikram direction.

సమంత కష్టాన్ని గుర్తించిన నాగార్జున

Posted: 02/10/2015 04:23 PM IST
Samantha workouts in fitness center

మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత... ప్రస్తుతం తెలుగులో ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. ఈ మధ్య సమంత నటించిన అన్ని సినిమాలు కూడా వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి(తమిళంలో నటించిన ‘కత్తి’ సినిమా కాకుండా). ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లికి సిద్దమయ్యిందని కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ప్రస్తుతం ఒకరితో రిలేషన్ షిప్ లో వున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కొత్త సినిమాలను ఒప్పుకోకుండా... ఇదివరకే ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఈ ఏడాది చివరి వరకే పూర్తి చేయాలని సమంత అనుకుందట. ఇందుకోసమే ఇటీవలే వచ్చిన ‘బెంగళూర్ డేస్’ రీమేక్ సినిమా ఆఫర్ కూడా వదులుకున్నట్లుగా తెలిసింది.

సినిమాలు లేకపోయినా కూడా సమంత మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సమంత గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు తన బాడీని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు తాజాగా జిమ్ లో కష్టపడుతున్న ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూసిన అక్కినేని నాగార్జున... Wow samantha!!!!Welcome samantha to our fitness club...way to go daniel(our tranier) అంటూ ట్వీట్ చేసాడు.

మరి ఈ వీడియోపై సమంత ఎలా స్పందించనుందో చూడాలి. తెలుగులో సమంత ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో పెద్ద సినిమాలో కూడా నటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  fitness  zim  workouts  Tweets  movies  Tollywood  

Other Articles