Anushka rudhramadevi theatrical trailer release date confirmed

Anushka Rudhramadevi theatrical trailer Release Date Confirmed, Rudhramadevi trailer Release Date Confirmed, Rudhramadevi theatrical trailer Release Date, rudramadevi teaser release date, rudramadevi teaser release confirmed, rudramadevi teaser release, rudramadevi latest news, rudramadevi movie news, rudramadevi news, rudramadevi teaser, rudramadevi trailers, rudramadevi temper movie, rudramadevi, temper news

Anushka Rudhramadevi theatrical trailer Release Date Confirmed: Director Gunashekhar upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser release on Maha shivaratri special feb 17th, 2015. Anushka, Rana, Allu arjun act in lead roles.

మహాశివరాత్రి కానుకగా రుద్రమదేవి ట్రైలర్ విడుదల

Posted: 02/10/2015 09:40 AM IST
Anushka rudhramadevi theatrical trailer release date confirmed

అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రమదేవి’. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. అయితే ఈ చిత్ర విడుదల కోసం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ సంక్రాంతికి విడుదలకాలేదు. కానీ ‘రుద్రమదేవి’ని ఎన్టీఆర్ ‘టెంపర్’తో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

కానీ తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే భారీ అంచనాలు వున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకోనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

మరి ఈ ట్రైలర్లో ఎంతమంది అగ్రతారల దర్శనం లభించనుందో తెలియనుంది. ఇందులో అనుష్క, రానా, అల్లు అర్జున్ లతో పాటుగా కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారగణం ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి నెల చివర్లో ‘రుద్రమదేవి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Rudhramadevi  theatrical trailer  Release Date  

Other Articles