Anchor anasuya dance performance at gama awards 2015

Anasuya performance at GAMA Awards 2015, Anchor Anasuya Hot performance, Anchor Anasuya Hot dance at GAMA Awards 2015, Anchor Anasuya Hot performance, Anchor Anasuya Hot performance 2015, Hot Anchor Anasuya performance at 2015, Hot Anchor Anasuya dance performance, Anchor Anasuya latest stills, Anchor Anasuya hot stills, Anchor Anasuya new stills, Anchor Anasuya hot cleavage, Anchor Anasuya hot gossips, Anchor Anasuya movie news, Anchor Anasuya spicy stills, Anchor Anasuya

Anchor Anasuya dance performance at GAMA Awards 2015: Tollywood hot Anchor Anasuya Hot performance at GAMA Awards 2015.

అనసూయపై హాటు, ఘాటు కామెంట్లు

Posted: 02/09/2015 03:32 PM IST
Anchor anasuya dance performance at gama awards 2015

యాంకరింగ్ అంటే ఏదో గలగల మాట్లాడటమే కాకుండా గ్లామర్ ను కూడా జతచేసి.... ఈ మధ్య వచ్చే కొంతమంది యాంకర్లకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోయినా కూడా గ్లామర్ గా తయారయ్యి, అందాల ప్రదర్శన చేసేస్తున్నారు. వాళ్లు మాట్లాడే మాటలు జనాలకు సరిగ్గా అర్థంకాకపోయినా కూడా ఈ ముద్దుగుమ్మల అందాలు చూసి సంబరపడిపోతున్నారు.

అయితే టాలీవుడ్ హాట్ యాంకర్ ల జాబితాలో అనసూయ కూడా ఒకరు. యాంకరింగ్ తో పాటుగా హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసే ఈ అమ్మడిపై తెలుగు సినీ అభిమానులు తాజాగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వస్తే తిరస్కరించి... ఇప్పటికీ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే వుంది.

ఈ విషయంపై ఇటీవలే అనసూయ... ఆ సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా తనకంటూ మంచి పాత్ర వుంటే చేసేదానినని, కేవలం పాటలో కనిపించడం మాత్రమే కాబట్టి.. అందుకే చేయలేదని చెప్పుకొచ్చింది. అంటే కేవలం పాటలో ఎందుకు డాన్స్ చేయాలి... మంచి పాత్రలో కాసేపు వున్నా కూడా బాగుంటుంది అని చెబుతోంది.

‘కానీ ఈ అమ్మడు ఇలా చెప్పిన తర్వాత మళ్లీ అలాంటి పాటలలో చిందులేయకూడదు కదా.. మరి అలాంటప్పుడు ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ఎందుకు చిందులేసిందో’ అంటూ సినీ అభిమానులు అనసూయ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ నటించమంటేనేమో మంచి పాత్రలు కావాలి అనే సూక్తులు చెప్పడం.. విదేశాలలో మాత్రం హాట్ హాట్ చిందులేయడం ఏంటి? అంటూ అనసూయపై కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ అవార్డ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో... అనసూయపై పై విధంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ అమ్మడు అక్కడ ఎలాంటి పాటకు, ఎంత హాట్ గా డాన్స్ చేసిందో ఓ వీడియో విడుదలైతే ఇంకెంత రచ్చ రచ్చ కామెంట్లు, విమర్శలు వస్తాయో ఏమో. మొత్తానికి అనసూయ ఎక్కడ వున్నా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor  Anasuya  Hot Dance  performance  Gama awards  Telugu  news  Tollywood  

Other Articles