Prabhas uv creations movie new heroine director sujith bahubali updates

prabhas news, prabhas latest news, prabhas latest movie, prabhas uv creations movie, prabhas sujith movie, prabhas photos, prabhas anushka movie, prabhas bahubali movie, bahubali movie updates

prabhas uv creations movie new heroine director sujith bahubali updates : Prabhas next movie is confirmed with uv creations which is directed by sunith. For this movie the unit members searching for new heroine.

ప్రభాస్ తో పాతవాళ్లు వద్దు.. మరెవరో ముద్దు..

Posted: 02/07/2015 07:03 PM IST
Prabhas uv creations movie new heroine director sujith bahubali updates

యంగ్ రెబెల్ స్టార్ ప్రబాస్ నటించిన సినిమాలన్నీ ఓ రేంజ్ హిట్ సినిమాలే. ఒకటి, రెండు ప్లాప్ సినిమాలు కూడా ఆయన జాబితాలో వున్నాయనుకోండి. ఈ విషయాన్ని పక్కన బెడితే.. ప్రభాస్ స్టార్ డమ్ లో ఎక్కడో లోటు కనిపిస్తందని అనుకుంటున్నారు సినీ జనాలు. ఆ నోటా, ఈ నోటా వెళ్లిన టాక్ కాస్తా.. బాహుబలి చిత్రం ప్రభాస్ హీరోగా నటించే చిత్ర దర్శకుడి చెవిలో పడిందట. దీనిని అధిగమించడానికి ఏం చేయాలని ఆలోచించిన వారి ఓ చక్కని ఐడియా వచ్చేసింది. ఇకనేం వెంటనే రంగంలోకి దిగారు. ఐడియాను హీరో ప్రభాస్ కూడా చెప్పారు. వెంటనే వారిష్టాన్ని సమత్తించాడట.

టాలీవుడ్ చిత్రసీమలోని పాత హీరోయిన్లతో ప్రభాస్ ఎంతగా నటించినా.. నటీమణులు కూడా క్రెడిట్ కొట్టేయడంతో.. సినిమాలు హిట్ అయినా.. ఆశించినంత స్టార్ డమ్ రావడం లేదని భావించారట. అందుకే దర్శక నిర్మాతలు మరెవరి కోసమె అన్వేషిస్తున్నారట. మరెవరో అనగానే అపార్థం చేసుకోకండి. కొత్త హీరోయిన్ కోసమట. కొత్త వారైతే.. వారికి బ్రేక్ ఇవ్వడంతో పాటు ప్రభాస్ స్టార్ డమ్ కు కూడా ఢోకా వుండదని భావిస్తున్నారట. ఇక్కడ మీ మదిలో మరో ప్రశ్న ఉదయించాలి. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనేగా అంటారా..? శర్వానంద్ హీరోగా రూపొందిన రన్ రజా రన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్.. తొలి సినిమానే హిట్ టాక్ రావడంతో ప్రభాస్ తో రెండో సినిమా ఆఫర్ కోట్టేశాడు.

ఈ సినిమాను మిర్చి, రన్ రాజా రన్ చిత్రాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఫ్రి ప్రోడక్షన్ వనులు జరుగుతున్నాయి. వచ్చే మే నెలల సెట్స్ కి వెళ్లే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త అమ్మాయిని కథనాయికగా పరిచయం చేసే అలోచనలో దర్శకనిర్మాతలు నిమగ్నమయ్యారు. మరి ప్రభాస్ సరసన నటించిచే ఆ ముద్దుగుమ్మ ఎవరో..? ఎక్కడుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas movie updates  uv creations  bahubali movie news  

Other Articles