Trisha krishnan tamil young hero jai latest movie updates varun manian

trisha krishnan news, trisha marriage news, trisha varun manian, trisha hero jai, trisha hot photos, trisha saree photos, trisha krishnan hot photo shoot, trisha hot gallery, trisha latest news, trisha jai movie, director tiru news, varun manian news

trisha krishna tamil young hero jai latest movie updates varun manian : trisha krishna signed another movie after her marriage fixed. she is pairing with tamil young hero jai which is produced by her fiancee

భర్తను పక్కనపెట్టి.. యువకుడితో జోడీ కట్టింది!

Posted: 02/07/2015 03:29 PM IST
Trisha krishnan tamil young hero jai latest movie updates varun manian

మూడుపదుల భామ త్రిష ఇటీవలే పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్’తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే! ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు కానీ.. అందుకు సంబంధించిన కార్యక్రమాలను ఇరువురి కుటుంబసభ్యులు వేగవంతం చేస్తున్నారు. ఇక వరుణ్ కూడా త్రిషను ఇంప్రెస్ చేసేందుకు తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే.. త్రిష మాత్రం ఆ కార్యక్రమాలకు కాస్త దూరంగా వుంటూ, తన పని తాను కానిచ్చేస్తోందట! ఓ యువహీరోతో కలిసి ఈ అమ్మడు ప్రేమాయణం నడుపుతోందని కోలీవుడ్’లో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఇది రియల్ లైఫ్’లో కాదులెండి, రీల్ లైఫ్ లో!

త్రిష పెళ్లి కుదిరిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమవుతుందని అంతా అనుకున్నారు. అందరిలాగే పెళ్లైన తర్వాత వరుణ్ కూడా త్రిషకు ‘మూవీ ఆంక్షలు’ విధిస్తారని భావించారు. కానీ.. వరుణ్ మాత్రం అలా కాకుండా ఆమెకు ఎటువంటి నిబంధనలు విధించలేదు. తనతో పెళ్ళి కుదరినప్పటికీ అతడు త్రిషకు సినిమాలు చేసుకునే స్వేచ్ఛను కల్పించాడు. దీంతో ఈ అమ్మడు తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించింది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘ఎన్నై అరిందాల్’ మూవీ సక్సెస్ అయిన విషయం విదితమే! ఆ మూవీ తర్వాత మళ్లీ ఆమె మూవీలు చేయలేదని అనుకున్నారు కానీ.. అప్పుడే ఆమె ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఆమె నటించబోయే చిత్రాన్ని వరుణ్ నిర్మించడం విశేషం!

తమిళ యువహీరో అయిన జై సరసన ఓ మూవీలో నటించేందుకు త్రిష ఓకే చేసిందని సమాచారం! ఈ మూవీలో త్రిష ఓ గ్రామీణ యువతిపాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే ఈ దర్శకుడు తీసిన ‘సమర్’ (తెలుగులో వేటాడు వెంటాడు) అనే చిత్రంలో త్రిష నటించింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ రిపీల్ చేయబోతున్నారు. ఈ సినిమాను వరుణ్ మణియన్, సుశాంత్ ప్రసాద్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెళ్లి కుదిరిన తర్వాత త్రిష సంతకం చేసిన మొదటి సినిమా ఇదే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : trisha krishnan jai movie  trisha varun marriage news  kollywood news  

Other Articles