Pawan kalyan attends aadya school program

Pawan Kalyan Attends Aadya School Program, Pawan Kalyan Attends Aadya Dance Program, Pawan Kalyan in Aadya School Program, Pawan Kalyan Attends Aadya Dance, Pawan Kalyan watched Aadya Dance, Renu Desai tweets, Renu Desai latest tweets, Renu Desai comments on pawan kalyan, Renu Desai happy with pawan, Renu Desai tweets on aadya, Renu Desai

Pawan Kalyan Attends Aadya School Program: Pawan Kalyan Attends his daughter Aadya dance in her School Program. Renu Desai tweets about this news.

ఆధ్య డాన్స్ చూసి మురిసిపోయిన పవర్ స్టార్

Posted: 02/02/2015 04:58 PM IST
Pawan kalyan attends aadya school program

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు అధికారికంగా విడిపోయి, వేరు వేరుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ... వీరిద్దరికి కలిసి పుట్టిన పిల్లలను మాత్రం ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పిల్లలిద్దరూ కూడా రేణు దగ్గరే వుంటున్నా కూడా... పవన్ తనకు వీలున్నప్పుడల్లా పిల్లలతో సరదగా గడపుతూ, సంతోషంగా వున్నారు.

అయితే తన పిల్లల గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి, సినిమాల గురించి... ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు రేణు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తునే వుంది. తాజాగా తన కూతురు ఆధ్య గురించి ఓ సంతోషకరమైన వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేసింది రేణు.

రేణు, పవన్ ల కూతురు ఆధ్య చదువుకుంటున్న స్కూల్లో జరిగిన ఓ కల్చరల్ ప్రోగ్రాంకు శాస్త్రీయ నృత్యంతో అదరగొట్టింది. అందుకు సంబంధించిన ఆధ్య ఫోటో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.

ఈ విషయం గురించి రేణు తెలియజేస్తూ... ‘నా చేతుల మీదుగా పెరిగిన ఆధ్య పెర్ఫార్మన్స్ ఇస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకున్నాను. ఎమోషనల్ మోమెంట్ ఏమిటంటే తన బేబీ గర్ల్ డాన్స్ చేస్తుంటే తన ఫాదర్ వచ్చి చూడటం.. అది ఆధ్యకి మదర్ గా నేనిచ్చే దానికన్నా ఎక్కువ’ అని ట్వీట్ చేసింది. ఈ విషయం పవర్ స్టార్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.


Completely speechless to see my little baby all grown up.So overwhelmed with emotion.
I felt that it was a more emotional moment for a father to see his baby girl dancing on stage than me as a mother.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Renu Desai  Pawan kalyan  attend  daughter  aadya  dance  twitter  

Other Articles