First aiming big on carrer then marriage

first aim on carrer says tamanna, milky beauty tamanna, tamanna in bahubali movie, tamanna upcomming movies, marriage is next says tamanna, tamanna songs, tamanna biodata, tamanna biography, tamanna wallpapers, tamanna gallery, tamanna stills, tamanna movie, tamanna marriage, tamanna latest news, tamanna lot opening,

marriage is not on cards says south indian milky beauty tamanna

నాకింకా పెళ్లి వయస్సు రాలేదు..

Posted: 02/01/2015 01:26 PM IST
First aiming big on carrer then marriage

అప్పుడే పెళ్లా..? అదేం లేదు.. నాకింకా పెళ్లి వయస్సు రాలేదు. పెళ్లి చేసుకునేప్పుడు మాత్రం తప్పకుండా విషయాన్ని మీ అందరికీ చెబుతాను.. డోంట్ వర్రీ అంటూ కనుబొమ్మలను ఎగరేసి మర్రీ వయ్యారాలు పోతూ చెబుతోంది సౌత్ ఇండియన్ హిరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న. ముందుగా కేరిర్ పైనే దృష్టి పెట్టానని, కేరిర్ లో బాగా రాణించాలని ఆ తరువాతే తన పెళ్లి ప్రస్తావన గురించి ఆలోచిస్తానంటోంది మిల్కీ బ్యూటీ. లాట్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడింది ముద్దుగుమ్మ.

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రస్తావనే లేదని తమన్నాతేల్చిచెప్పింది.  సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పెళ్లి విషయం చెబుతానన్నారు. తొలుత కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. సినిమాలలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. బాహుబలి  చివరి దశలో ఉందని, రవితేజ, తమిళ హీరో ఆర్యతో సినిమాలు చేస్తున్నానని వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  tollywood  marriage  lot  

Other Articles