Celebrities at 100 hearts red carpet by ccl

Celebrities at 100 Hearts Red Carpet by CCL, Adah Sharma at 100 Hearts Red Carpet by CCL, Charmme at 100 Hearts Red Carpet by CCL, Diksha Panth at 100 Hearts Red Carpet by CCL, Kajal at 100 Hearts Red Carpet by CCL, Kriti Kharbanda at 100 Hearts Red Carpet by CCL, Raai Laxmi at 100 Hearts Red Carpet by CCL, Lucky Sharma at 100 Hearts Red Carpet by CCL, Madhuurima at 100 Hearts Red Carpet by CCL, Madhu Shalini at 100 Hearts Red Carpet by CCL, Payal Ghosh at 100 Hearts Red Carpet by CCL

Celebrities at 100 Hearts Red Carpet by CCL: cinema Celebrities at 100 Hearts Red Carpet by CCL. Venkatesh, shriya, kajal, charmi, akhil.

అందమైన భామలు... లేత మెరుపు తీగలు

Posted: 01/31/2015 07:21 PM IST
Celebrities at 100 hearts red carpet by ccl

సినీతారల సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) మ్యాచ్ ప్రతి ఏడాది జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ మ్యాచ్ ల వచ్చిన ధనాన్ని ఏదో ఒక ఛారిటీకి విరాళంగా అందజేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా 100 హార్ట్స్ సంస్థ విరాళాల సేకరణ కోసం సినీతారలతో డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.

ccl-celebrities-01
ccl-celebrities-02
ccl-celebrities-03
ccl-celebrities-04
ccl-celebrities-05

ఈ కార్యక్రమానికి చాలా మంది తెలుగు, తమిళ, హిందీ సినీ రంగానికి చెందిన తారలు విచ్చేసారు. అందులో హీరోలతో పాటు అందమైన కుందనపు అమ్మాయిలు కూడా విచ్చేసారు. ఆ అందమైన భామల ఫోటోలు ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles