Vishnu manchus short film contest a yearly affair

manchu vishnu, manchu vishnu short films, manchu vishnu 24 films banner, manchu vishnu short film contest, manchu vishnu director chance, anchu vishnu latest news, manchu vishnu movies, manchu vishnu photos, manchu vishnu forth comming movies, manchu vishnu movie collections, manchu vishnu latest updates, manchu vishnu movie news, manchu vishnu cinema News, manchu vishnu upcomming movies,

manchu vishnu announces short film contest and assures director chance to the best

‘మంచు వారసుడి మంచి మనస్సు..

Posted: 01/16/2015 07:49 PM IST
Vishnu manchus short film contest a yearly affair

మంచు కుటుంబ వారసుడు, కథనాయకుడు విష్ణు మరో కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఇతగాడు.. ఇప్పటికే నిర్మాత అవతారం ఎత్తాడు. అంతేకాదండి.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా స్వియ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ఓ చిత్రంలో తన కవితా హృదయాన్ని కూడ బయటపెట్టిన ఇతగాడు.. తాజాగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ను ప్రారంభించాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మంచు విష్ణు తక్కువ నిడివి గల సినిమాల పోటీని నిర్వహిస్తున్నాడు. ఈ పోటీ వారం రోజుల పాటు కొనసాగనుంది.

ఇందులో ఏముంది. ఈ మధ్య కాలంలో చాలా మంది షార్ట్ ఫిల్మ్ కాంటెస్టులను పెడుతున్నారు. అయితే ఏం..? అనుకోకండి. ఈ కాంటెస్టులో ఉత్తమ ఫిల్మ్ కు సంబంధించిన డైరెక్టర్ బంఫర్ అఫర్ కూడా ప్రకటించాడు విష్ణు. సినీ పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి తన కాంటెస్ట్ సువర్ణావకాశమని చెప్పుకోచ్చాడు. తన తండ్రి, నటుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్ బాబు పుట్టినరోజు మార్చి 19న ప్రకటిస్తామని విజేతలను ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు. అంతేకాదు విజయం సాధించిన చిత్ర డైరెక్టర్ కు తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్లో దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తానన్నాడు. వాహ్.. మంచు బాబు.. వాష్.. మంచు వారి వారసత్వగా సినిమాలో అడుగు పెట్టడమే కాదు.. ఆ వారసత్వానికి వున్న మంచిని కూడా చాటుతున్నావు.. వాష్..వా..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  manchu vishnu  short film contest  

Other Articles