India is officially out of the 2015 oscar race

A.R Rahman, Indian music maestro AR Rahman, music director AR Rahman, AR Rahman latest news, AR Rahman music, AR Rahman musical hits, AR Rahman oscar nominations, Hollywood movies, The Hundred-Foot Journey, 'Million Dollar Arm', Tamil film 'Kochadaiiyaan', indian fiims flop at oscars, indian films out of oscar, ar rahman, shankar, chiranjeevi, jackie chan, vikram, sonu nigam, bickram ghosh

Indian music maestro AR Rahman, who has earlier won two Oscars for Slumdog Millionaire, couldn’t score an Oscar nomination this time around. Rahman had made it to the list of 114 probables for three of his films, including Hollywood movies 'The Hundred-Foot Journey' and 'Million Dollar Arm' and Tamil film 'Kochadaiiyaan'.

అకటకట.. అస్కార్ రేసులో రెహమాన్ లేడట..

Posted: 01/16/2015 05:09 PM IST
India is officially out of the 2015 oscar race

స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న భారతీయ సంగీత మాంత్రికుడిగా చరితర సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ ఆశలకు ఈ సారి గండిపడింది. 87వ ఆస్కార్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నించిన ఆయన ఆశలు అడియాశలయ్యాయి. 2014లో ఆయన సంగీత సారథ్యం వహించిన రెండు హాలీవుడ్ చిత్రాలతో పాటు.. భారతీయ యానిమేషన్ చిత్రాం కూడా ఆయన ఆశలను సఫలం చేయలేక పోయాయి.

హాలివుడ్ చిత్రాలు మిలియన్ డాలర్ ఆర్మ్, హండ్రడ్ ఫుట్ జర్నీ, రజనీకాంత్ తనయ ఐశ్వర్య దర్శకత్వం వహించిన కొచ్చాడియాన్ సినిమాలు బెస్ట్ ఓరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ బరిలో పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ నామినేషన్స్‌లో ఈ చిత్రాలకు చోటు దక్కలేదు. దీంతో ఈ సారి ఆయనకు అవార్డు దక్కే అవకాశం లేనట్టే అని స్పష్టం అవుతోంది. రహమాన్ తో పాటు ఒరిజనల్ ట్రాక్ సంగీత విభాగంలో సోను నిగమ్ సహా బిక్రమ్ ఘోష్ లు కూడా ఒక దశ వరకు పోటీ పడినా.. చివరకు చెంతాడంత జాబితాను కుదించే సరికి రేసులో నిలవకుండాపోయారు. కాగా ఫిబ్రవిర 22న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A.R Rahman  Oscar Race  indian films  sonu nigam  bickram ghosh  

Other Articles