Allari naresh bandipotu audio launch

allari naresh, bandipotu, audio launch, allari naresh bandipotu, bandipotu audio launch, allari naresh movies, allari naresh hits, allari naresh photos, allari naresh bandipotu songs, allari naresh up comming movies, allari naresh latest updates, allari naresh latest news, tollywood news

allari naresh bandipotu audio launched by ss rajamouli and sv krishna reddy in hyderabad

బంధిపోటేగానీ.. అదిరిపోయే పాటలతో అలరిస్తున్నాడు..

Posted: 01/16/2015 09:28 AM IST
Allari naresh bandipotu audio launch

అల్లరి నరేష్ హీరోగా ఇ.వి.వి. సినిమా పతాకంపై రూపోందుతున్న చిత్రం బంధిపోటు అడియో అవిష్కకరణ రమణీయంగా సాగింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రమారమి షూటింగ్ ను పూర్తి చేస్తుకుని పోస్టు ప్రోడక్షన్ పనులలో నిమగ్నమైంది. చిత్ర విడుదల కోసం సినిమా యూనిట్ సన్నహాలు చేస్తోంది.

కాగా 'బందిపోటు' చిత్రం అడియో అవిష్కకరణను హైదరాబాద్లో చేపట్టారు. అడియో అవిష్కకరణ కార్యక్రమంల ఘనంగా సాగింది. బందిపోటు అడియో అందరినీ బాగా నచ్చుతుందని అతిధులు అన్నారు. 'అంతకుముందు ఆతర్వాత' ఫేం ఈష అల్లరి నరేష్ సరసన కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు జక్కనగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎస్వీ కృష్ణారెడ్డి, కీరవాణి, చలపతిరావు, సంపూర్ణేష్‌బాబు తదితరులు హాజరయ్యారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  bandipotu  audio launch  

Other Articles