Aishwarya rai says bikini not suits for her

Aishwarya Rai Bachan on bikini, Aishwarya Rai on bikini, Aishwarya Rai bikini photos, Aishwarya Rai latest photos, Aishwarya Rai, Aishwarya Rai wallpapers, Aishwarya Rai movies, Aishwarya Rai latest hot photos, Aishwarya Rai next movie, Bollywood updates, miss world, miss world competitions, bikini removed from miss world competitions

Aishwarya Rai says Bikini not suits for her : former miss universe and bollywood queen Aishwarya Rai Bachan says bikini not suits for her because she not have beach body. Aishwarya feels happy over dropping bikini from Miss world competitions

నా బాడీ అందుకు పనికిరాదు

Posted: 01/10/2015 03:10 PM IST
Aishwarya rai says bikini not suits for her

విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు ఏవైనా లోపాలుంటాయా అంటే ఏమి ఉండవని అందరూ చెప్తారు. ఓ పాపకు తల్లి అయినా ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో బాలీవుడ్ క్వీన్ గా నిలిచిన ఐష్ లోనూ లోపాలు ఉన్నాయట. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనే ఐశ్వర్య కొలతల్లోనూ కొన్ని కొరతలు ఉన్నాయట. ఈ విషయం స్వయంగా ఆమే అంగీకరించింది. ఇంతకూ ఐష్ కు ఉన్న లోపం ఏమిటి అంటే.., ఆమె శరీరం బికినీ డ్రస్సులకు సూట్ కాదట. శరీర సౌష్టవం బీచ్ బాడీకి సరిపోదని చెప్తోంది. అందుకే సినిమాల్లో ఎక్కడా దీన్ని ప్రయోగించలేదని వివరణ ఇస్తోంది.

మరి మోడలింగ్ సమయంలో ఎందుకు వేసుకన్నావు అంటే అప్పుడు తప్పదు కదా ఫార్మాలిటీ ప్రకారం వేసుకుని తీరాలి అని చెప్తోంది. మిస్ వరల్డ్ పోటిల నుంచి తాజాగా బికినీని తొలగించటం పట్ల మాజి విశ్వ సుందరి సంతోషం వ్యక్తం చేస్తోంది. దీంతో నిజంగా ఏమి ప్రయోజనం ఉండదు, కాని అప్పట్లో ఎందుకు పెట్టారో తెలియదు. ఈ విషయంపై స్పందించిన ఐశ్వర్య, ఆర్గనైజర్లు ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పింది. విశ్వ సుందరిగా పోటీపడ్డ సమయంలో 87 మంది అందగత్తెల్లో తనకే బీచ్ బాడి లేదు అని అర్థమయినట్లు చెప్పింది. కాని తప్పనిసరి కాబట్టి వేసుకుని పోటీకి వెళ్ళాను. సరిగా లేకపోయినా విశ్వసుందరిగా ఎంపికయ్యాను అని నాటి అనుభవాలను గుర్తు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Bikini  Miss World  

Other Articles