Balakrishna lion roaring again

Balakrishna, Nandamuri Balakrishna, Balakrishna latest news, Balakrishna movies, Balakrishna photos, Balakrishna LION movie, Balakrishna LION movie teaser, Balakrishna movie collections, Balakrishna latest updates, Balakrishna movie news, Balakrishna cinema News, Balakrishna upcomming movies, Balakrishna new look, Trisha, Radhika Apte, Trisha LION movie, Trisha latest updates, Trisha photos, Radhika Apte LION movie, Radhika Apte latest updates, Radhika Apte photos, puri jagannath temper movie, puri jagannath,

Balakrishna gives his fans a new year gift with LION teaser

హిస్టరీ లో వినిపించాల్సిందేనంటున్న లయన్

Posted: 01/01/2015 11:47 AM IST
Balakrishna lion roaring again

కొందరు కోడితే.. ఎక్స్ రే కనబడుతుంది. మరికోందరు కోడితే స్కాన్నింగ్ లో కనబడుతుంది.. కానీ నేను కొడితే.. హిస్టీరీ లో వినబడుతుంది అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆయన అభిమానులకు నూతన సంవత్సారాది రోజున శ్రావ్యానంద్రాన్ని కలిగించింది. అదే స్వీటుగా మారి వారి మనస్సుల్ని తీపితో నింపింది. డైలాగ్ డెలివరీలో తనకంటూ ఎవరూ సాటిలేరని దూసుకుపోతున్న బాలయ్యకు ఈ చిత్రంలో కూడా మంచి పవర్ ఫుల్ డైలాగ్ లను చెప్పారు. సినిమాలో ఒక సిన్సీయర్ సీబిఐ అధికారిగా తన పాత్రకు నిండుదనాన్ని తీసుకువస్తున్న బాలయ్య, దాంతో పాటు తనకు ఎదురుతిరిగే వారిపై విరుచుకుపడే అధికారిగానూ కనబడుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సామాన్యుడిగాను, అధికారిగానూ ద్విపాత్రాభినం చేస్తున్నారు.

సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 98వ చిత్రంతో బాలకృష్ణ. ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా క్రేజ్ పెంచిగా.. తాజాగా టీజర్ తో మరింత కిక్కు ఎక్కించారు. నందమూరి బాలయ్య సరసన అందాల ముద్దుగుమ్మలు త్రిష, రాధికా అప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ సమకూర్చగా, తొలిసారగా సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం లయన్. సార్వత్రిక ఎన్నికల తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం.. లుక్ తో మంచి రెస్పాన్స్ రావడం కూడా బాలయ్యకు చిత్రం పట్ల క్రేజ్ పెంచుతోంది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Trisha  Radhika Apte  Balakrishna latest updates  

Other Articles