Yennai arindhaal official trailer

Yennai Arindhaal, Yennai Arindhaal Official Trailer, Yennai Arindhaal trailer, Yennai Arindhaal latest photos, Yennai Arindhaal latest updates, Yennai Arindhaal release date, Ajith look in Yennai Arindhaal, Ajith Yennai Arindhaal photos, Ajith Upcoming movie updates, kollywood latest, upcoming tamil movies, upcoming telugu movies

Yennai Arindhaal Official Trailer : Ajith's Yennai Arindhaal movie Trailer got huge positive response. Yennai Arindhaal trailer is full action packed and have a super energy background sound. Yennai Arindhaal cast and crew making movie shooting in full swing to complete in time

వా రాజా వా,వా.. నీ లుక్కు వారెవ్వా

Posted: 01/01/2015 09:37 AM IST
Yennai arindhaal official trailer

తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘యెన్నై అరిందల్’ ట్రైలర్ విడుదల అయింది. నూతన సంవత్సర కానుకగా వచ్చిన ఈ ట్రైలర్ కు ఫ్యాన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. బుధవారం సాయంత్రం తర్వాత ట్రైలర్ విడుదల కాగా.., గురువారం ఉదయానికే దీన్ని మూడు లక్షల మందికి పైగా చూశారు. దీన్ని బట్టే ‘యెన్నైఅరిందల్’ కోసం ఫ్యాన్స ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసుకోవచ్చు. ట్రైలర్ విషయానికి వస్తే అజిత్ పుల్ ఎనర్జీని చూపించారు. డాన్స్, యాక్షన్ ఫైట్స్, కామెడి, డైలాగులు ఇలా అన్నిటినీ ఇరగదీశాడు. అటు ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. అజిత్ ఫ్యాన్స్ అంతా ఈ ట్రైలర్లోని తీన్మార్ బీట్ కే 31న రాత్రి ఉత్సాహంతో స్టెప్పులేశామని చెప్తున్నారు.

త్రిష, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టు సినిమాలు తీసి అభిమానులను అలరించే అజిత్ లేటెస్ట్ మూవీలో ఏం కొత్తదనం చూపిస్తాడో తెలియాలంటే కొద్దికాలం ఆగాలి. అప్పటివరకు ఆగలేరు కాబట్టి.., లేటెస్ట్ ట్రైలర్ అందిస్తున్నాం. చూసి ఆనందించండి.


 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yennai Arindhaal  Ajith movies  kollywood updates  

Other Articles