Veda archana special role in balakrishna nbk lion movie

Veda Archana, Veda Archana hot, veda hot photos, Veda latest photos, veda stills, veda wallpapers, archana hot, archana hot photos, archana in balakrishna movie, archana movies, archana special role in balakrishna movie, archana in NBK Lion movie, NBK LION movie updates, NBK LION latest updates, balakrishna movie new title NBK LION, NBK LION latest photos, balakrishna latest photos, tollywood updates, upcoming telugu movies

Archana special role in Balakrishna movie : Veda Archana to play a special role for Balakrishna movie. Archana will be third heroine after Trisha and Radhika Apte in balakrishna NBK LION movie. Balakrishna satyadeva movie picturization in Ramoji FIlm City going to complete soon

లయన్ తో హాట్ భామ రొమాన్స్... ఫేట్ మారుతుందా... లేదా..?

Posted: 12/30/2014 12:47 PM IST
Veda archana special role in balakrishna nbk lion movie

అర్చన అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఓ అందమైన హాటు భామ ముఖమే. కళ్ళతోనే కత్తులుగుచ్చే ఈ తెలుగు సుందరి చాలా సినిమాలు చేసింది. అందాల సుగంధాలు వెదజల్లిన ఈ పుష్పం ప్రేక్షకులకు అర్చన చేయలేదని పక్కనెట్టేశారు. ఇంపోర్టెడ్ స్టాక్ అయితేనే ఇంట్రస్ట్ చూపిస్తారని లోకల్ టాలెంట్ తొక్కేశారు. అలా ముంబై భామల దెబ్బకు ఓ మూలన పడిన ఈ అమ్మడికి వచ్చే ఏడాది అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. నందమూరి నట సింహం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తెలుగు భామకు తిరిగి ఆఫర్లు వస్తాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

బాలకృష్ణ హీరోగా సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో బాలయ్య భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.., మిగతా స్టోరీలో త్రిష అలరించనుంది. వీరిద్దరితోనే సినిమా కలర్ ఫుల్ గా మారిపోయింది. అయితే ఈ కలర్ మరింత బ్రైట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఓ హాట్ లేడి కోసం వెతికితే.., వేద పేరు లక్కీ డ్రాలో ఎంపికయింది. మూవీ యూనిట్ నుంచి ఆఫర్ అందుకున్న వేద.., వెంటనే స్పాట్ కు వచ్చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టిందట. బాలయ్యతో ఈ అమ్మడి కాంబినేషన్ లో హాట్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.

వేదకు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటించటం ఇదేమి కొత్త కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘యమదొంగ’, మహేష్ మూవీ ‘ఖలేజా’ తో పాటు బాలయ్య నటించిన ‘పాండురంగడు’ సినిమాలోనూ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోస్తున్నా ఆఫర్లు మాత్రం ఎక్కువగా రావటం లేదు. మరి బాలయ్య మూవీతో అయినా ఫేట్ తిరుగుతుందా.., లేక పూజకు పనికిరాని పువ్వుగా అర్చన మిగులుతుందా చూడాలి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న బాలకృష్ణ సినిమాకు ‘ఎన్.బి.కె లయన్’ అని పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veda Archana  NBK LION  Balakrishna  

Other Articles