Gopala gopala venkatesh birthday special photos released

gopala gopala venkatesh photos, gopala gopala venkatesh birthday special photos, gopala gopala latest updates, gopala gopala pawan kalyan photos, gopala gopala latest updates, gopala gopala release date, tollywood latest updates

gopala gopala venkatesh birthday special photos released : venaktesh birthday special photos of gopala gopala movie released one day before his birthday. gopala gopala special photos on the occassion of venkatesh birthday have only his single photos in the four no photos of pawan kalyan

‘గోపాల గోపాల’ విక్టరీ స్పెషల్... మోసపోయిన పవన్ ఫ్యాన్స్

Posted: 12/12/2014 02:49 PM IST
Gopala gopala venkatesh birthday special photos released

పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కాంబినేషన్ ‘గోపాల గోపాల’ మూవీ లేటెస్ట్ ఫొటోలు వచ్చేశాయ్. వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 13న ఫొటోలు విడుదల అవుతాయని మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే ఒకరోజు ముందుగానే ఫొటోలు విడుదల చేసింది. తాజా రిలీజ్ లో నాలుగు ఫొటోలు విడుదల చేశారు. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ లేక పోవటంతో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ బర్త్ డే స్పెషల్ కావటంతో కేవలం ఆయన ఫొటోలే విడుదల చేయాల్సి వచ్చిందని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/VenkateshBirthday

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles