Arpita khan marriage highlights photos

arpita khan marriage photos, arpita khan aaysh marriage, arpita khan marriage highlight photos, malika in arpita khan marriage, salman khan arpita marriage photos, aamir khan in arpita khan marriage, bollywood stars in arpita khan marriage, arpita khan salman khan photos, arpita khan new building gifted by salman khan, bollywood latest news updates, falaknuma palace arpita khan marriage

arpita khan marriage highlights photos : arpita khan got married on 18th november with aayush sharma in hyderabad falaknuma palace. bollywood, tollywood stars along with famous persons from many of streams came to arpita khan marriage cermonay and made it successfull as well as colourful with their presence

అర్పిత పెళ్లిలో తారల తళుకులు (ఫొటోలు)

Posted: 11/19/2014 03:48 PM IST
Arpita khan marriage highlights photos

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం మంగళవారం రోజు వైభవంగా జరిగింగి. హైదరాబాద్ లోని ఫలక్ నమా ప్యాలెస్ లో అర్పిత-ఆయుష్ శర్మ ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరి రాకతో ప్యాలెస్ కు కొత్త కళ వచ్చింది. ఇక పెళ్లికి వచ్చిన తారాలోకం చేసిన సందడి అంతా ఇంతా కాదు.., సినిమా బిజీ లైఫ్ ను మర్చిపోయి అంతా కలిసి ఎంజాయ్ చేశారు. ఒకరిని ఒకరు పలకరించుకుంటూ..., ఆటపట్టిస్తూ, సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. తారల తళుకులు మీకోసం అందిస్తున్నాం.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/ARPITA

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arpita khan  marriage  photos  salman khan  photos  falaknuma palace  bollywood updates  

Other Articles