Rgv ice cream2 movie ice fruit song released

ice cream2 movie songs, ice cream2 ice fruit hot song, ice cream2 movie release date, ice cream2 latest hot photos, ice cream2 naveena hot photos in songs, tollywood latest updates, ram gopal varma movies, latest telugu movies songs

rgv ice cream2 movie ice fruit song released : ram gopal varma latest movie ice cream2 released ice fruit song on 11th november contains high voltage romance. ice fruit song of ice cream movie have more than much romance between naveena and nandu with good chemistry between them and have good locations

వణికిస్తున్న ఐస్ క్రీమ్2 హాట్ సాంగ్ (వీడియో)

Posted: 11/11/2014 07:41 PM IST
Rgv ice cream2 movie ice fruit song released

రామ్ గోపాల్ వర్మ మరో హర్రర్ క్రియేషన్ ‘ఐస్ క్రీమ్2’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సీక్వెల్ కు ముందు సినిమాకు వచ్చిన స్పందనతో డిస్ర్టిబ్యూటర్లు ఈ సినిమాను కొనేందుకు ముందుకు రావటం లేదని మీడియా వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీంతో తనకు తోచిన వెరైటీ పబ్లిసిటీని నమ్ముకున్న వర్మ, మరోసారి ట్రిక్ ప్లే చేశాడు. సినిమాలో నవీన హాట్ సాంగ్ ను బయటకు వదిలాడు. ‘ఐస్ ఫ్రూట్’ పాట మంగళవారం విడుదల అయింది. యూట్యూబ్ సహా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వీడియో అందుబాటులో ఉంది.

ఈ పాటలో నవీన రొమాన్స్ విపరీతంగా ఉంది. దీనికి తోడు నందుతో కలిసి రొమాన్స్ సీన్లు హీటెక్కిస్తున్నాయి. ఇద్దరి మద్య కెమిస్ర్టీ బాగా సెట్ అయింది. ఇక నవీన అయితే రెచ్చిపోయి డాన్స్ చేసింది. లొకేషన్లు, డ్రెస్సులు ఏరికోరి మరి సెలక్ట్ చేసినట్లుగా ఉన్నాయి. ఇక కెమెరాలు ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన వర్మ, మరోసారి తన పనితనం చూపించాడు. కావాల్సిన చోట జూమ్ చేస్తూ అందాలను చూపిస్తూ మతిపోగొడుతున్నాడు. ఈ పాటను మీకోసం అందిస్తున్నాం.

 

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ice cream2  ice fruit  naveena  hot songs  tollywood  

Other Articles