Parineeti chopra kissing scene kill dil movie ranveer singh govinda dance bollywood news

parineeti chopra, parineeti chopra hot photos, parineeti chopra hot photo shoot, parineeti chopra backless, parineeti chopra cleavage, parineeti chopra sleeveless dress, parineeti chopra kissing scenes, hero ranveer singh, hero govinda, bollywood famous hero govinda, bollywood news, kill dil movie, kill dil movie release date, kill dil movie review

parineeti chopra kissing scene kill dil movie ranveer singh govinda dance bollywood news

‘ముద్దు’ కోసం ప్రాధేయపడుతున్న బొద్దుగుమ్మ

Posted: 11/10/2014 12:12 PM IST
Parineeti chopra kissing scene kill dil movie ranveer singh govinda dance bollywood news

సాధారణంగా అబ్బాయిలు ముద్దుకావాలంటూ అమ్మాయిల వెంట పడుతుంటారు. వాళ్లకోసం నానారకాలుగా ప్రయత్నాలు చేస్తూ.. ప్రాధేయపడుతుంటారు. కానీ.. ఇక్కడ పరిణీతి వ్యవహారం భిన్నంగా వుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ముద్దుకోసం తీవ్రంగా ప్రాధేయపడుతూ తిరుగుతోందని సమాచారం! ఎట్టిపరిస్థితుల్లోనూ తనకు ముద్దివ్వాల్సిందేనంటూ ఓ హీరో వెంట తెగతిరుగుతోందని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. అదికూడా స్వయంగా ఈ అమ్మడు వెల్లడించడం విశేషంగా మారింది.

అసలు విషయం ఏమిటంటే... పరిణీతో చోప్రా తాజాగా ‘‘కిల్ దిల్’’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడు తన చిత్రంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ముద్దిమ్మంటూ అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతారు. కానీ ఈ చిత్రంలో మాత్రం రణ్ వీర్ ను ముద్దు పెట్టుకోవాలని అతని చుట్టూ తిరుగుతాను. ఓ సన్నివేశంలో ‘‘నిన్ను ముద్దు పెట్టుకోవాలని వుంది?’’ అని అడిగేస్తాను. ఆ తర్వాత ఏమైందో సినిమాలోనే చూడాలి. ఈ చిత్రంలో నాది వైవిధ్యమైన పాత్ర. ఇందులో నా భాష, వేషం కొత్తగా వుంటాయి. మరి ప్రేక్షకులను నా పాత్రకు ఎలాంటి మార్కులేస్తారో చూడాలి’’ అంటోంది.

అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు గోవిందా నటించిన విషయం తెలిసిందే! ఆయన గురించి పరిణీతి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ‘‘గోవిందాతో కలిసి డాన్స్ వేయడం ఛాలెంజింగ్. ఆయనకంటే మంచిగా నేను డాన్స్ చేయలేకపోయినా ఆయన పక్కన కొంచెం చేసినా చాలు అనుకున్నాను. నా దృష్టిలో గోవందా ‘డాన్స్ ఆఫ్ గాడ్’. ఆయనలా ఎవరూ డాన్స్ చేయలేరు. ఆయనో లెజెండ్. ఆయనతో కలిసి స్టెప్పులేయడం ఒక గొప్ప అనుభూతి’’ అంటూ గోవిందాను ఆకాశానికెత్తేసింది. ఏదేమైనా.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం పరిణీతి బాగానే నేర్చేసుకుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parineeti chopra  ranveer singh  hero govinda  kill dil  bollywood news  

Other Articles